ETV Bharat / state

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు : పరిటాల సునీత - paritala

వైకాపా నాయకుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ఆగడాలపై కార్యకర్తలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

పరిటాల సునీత
author img

By

Published : Jul 17, 2019, 8:02 PM IST

పరిటాల సునీత

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి తెలుగుదేశం కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరాయని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడదొద్దని ఆమె సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేశామన్నారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే దౌర్జన్యాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

ఇదీచదవండి

కుల్​​భూషణ్​ జాదవ్ మరణ శిక్ష నిలిపివేత

Intro:AP_VJA_43_17_3NO_STUDENTS_MISSING_AV_AP10046....కృష్ణాజిల్లా పామర్రు ప్రగతి జూనియర్ కళశాలలొ ఇంటరు మొదటి సంత్సరం చదువుతున్న .ముగ్గురు విద్యార్ధినిలు హాస్టల్లో నుండి అద్రృశ్యంఅయారు ,గుడ్లవల్లేరు మండలం కు చెందిన రష్మీత ,అవనిగడ్డ కుచెందిన శ్రీయ,గుంటూరు జిల్లా తెనాలి కిచెందిన మరొవిద్యార్ధిని నికిత కలిసి కళాశాల యాజమాన్యం కు తెలియకుండా అద్రృశ్యంఅయారు దీంతో యాజమాన్యం పామర్రు పోలీసు స్టేషన్ లొ పిర్యాదు చేసారు చదువుకోవడం ఇష్టంలేక, మరేదైన కారణమా యక్కడికి వేళ్ళిఉంటారు.అనేకొణంలొ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులుBody:కృష్ణాజిల్లా..గుడివాడ.. నాగసింహాద్రి..పొన్..9394450288Conclusion:విద్యార్థునీలు అద్రృశ్యం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.