ఇదీ చదవండి:
కన్నుల పండువగా శ్రీ వీర కేతమ్మ అమ్మవారి రథోత్సవం
అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమరిలో వెలసిన శ్రీ శ్రీ వీర కేతమ్మ అమ్మవారి రథోత్సవం ఘనంగా సాగింది. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. ప్రతిఏటా మాఘ మాసంలో మొదటి ఆదివారం రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రథోత్సవంలో కీలు గుర్రాలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.
కల్లుమరిలో కన్నుల పండువగా శ్రీ వీర కేతమ్మ అమ్మవారి రథోత్సవం
ఇదీ చదవండి:
sample description