అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. స్వామివారికి భక్తులు సమర్పించుకున్న 53రోజుల ఆదాయాన్ని భక్తులు, కమిటీ సభ్యులు లెక్కించారు. ఇప్పటివరకు 53 రోజుల గాను స్వామివారికి 23గ్రాముల బంగారం, 580గ్రాముల వెండి, 62.69 లక్షల రూపాయలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ...