ఇవీ చూడండి:
ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఆటల పోటీలు - sports compitations latest news updates
ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాయలసీమ రాకర్స్ రీజనల్ లెవెల్ క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ మైదానం, ఆర్ట్స్ కళాశాల మైదానం, ఇండోర్ స్టేడియంలో అథెల్టిక్స్తోపాటు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలు ఉత్కంఠగా జరుగుతున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా కడప, కర్నూలు, చిత్తూరు నుంచి వచ్చిన... మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి, విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేయనున్నారు.
ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
Intro:ATP :- ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాయలసీమ రాకర్స్ రీజనల్ లెవెల్ క్రీడలు హోరా హోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డిటి మైదానం, ఆర్ట్స్ కళాశాలమైదానం, ఇండోర్ స్టేడియంలో అథేల్టిక్స్తో పాటు కోకో, వాలీబాల్, కబాడీ, క్రికెట్ పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా కడప, కర్నూల్, చిత్తూరు, నుంచి అనంతపురం వచ్చిన జట్లులో క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
Body:మహిళా విభాగం లోని క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
ప్రత్యేక ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు, విజేతగా నిలిచిన జట్లకు రీజనల్ లెవెల్ బహుమతులు ప్రధానం చేయనున్నారు.
note :- సార్ బహుమతులు ప్రధానం చేసే విజువల్స్ మరో ఫైల్ లో సెండ్ చేస్తాను. పరిశీలించి వాడుకోగలరు.
ప్రస్తుతం క్రికెట్ ఆటలు కొనసాగుతున్నాయి.
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.