అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోళుల కాలంలో కట్టిన ఈ పురాతన ఆలయంలో ప్రతి ఏటా రోహిణి కార్తె ప్రారంభం రోజున ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ సారి సోమవారం కలిసి రావడం వల్ల శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు పూజలు చేశారు.
ఇదీ చదవండి: