ETV Bharat / state

కన్నవారిని కాల్చేశాడు - kanekal

ఆస్తి పంపకాల్లో చెలరేగిన వివాదంతో కుమారుడే... తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. తీవ్రగాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు
author img

By

Published : Mar 3, 2019, 3:35 PM IST

అనంతపురం జిల్లా కణేకల్​లో దారుణం జరిగింది. ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాలు తీవ్ర నిర్ణయాలకు దారితీశాయి. ప్రాణాలు బలిగొనే స్థాయికి చేరాయి. తనకు నచ్చినట్టుగా వినలేదన్నఆగ్రహంతో కన్నవారినే కడతేర్చాలనుకున్నాడు కొడుకు మధుసూదన్ రెడ్డి. వారిపై పెట్రోల్ పోసి నిప్పంచించాడు. తీవ్రగాయాలపాలైన నారాయణరెడ్డి, నర్సమ్మను బళ్లారి విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వృద్ధ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

New Delhi, Mar 3 (ANI): A new study now finds that sleeping in on weekends may not be such a good idea for a person's waistline or health. According to experts, even if one sleeps longer on weekends, if they continue to sleep poorly, they will still eat too much, and they will still gain weight, reported CNN. Speaking about it, study author Kenneth Wright Jr, said that the common behaviour of "sleeping in on the weekends doesn't correct the body's inability to regulate blood sugar if that weekend is followed by a workweek or school week full of insufficient sleep," adding, "And when we go back to getting too little sleep again.'' The study, published Thursday in the journal Current Biology, assigned volunteers to three groups that had different sleep requirements over a total of 10 days. None of the participants had newborns in the home or any health impairments that would affect the quality of their sleep. The first group had the opportunity to sleep for nine hours each night for the 10 days. The second group was restricted to only five hours of sleep a night for the same duration, while the third was restricted to five hours Monday through Friday but allowed to sleep as long as they wanted on the weekend and go to bed as early as they liked on Sunday night. Short, insufficient sleep schedules will lead to an inability to regulate blood sugar and increases the risk of metabolic disease in the long term."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.