ETV Bharat / state

రోడ్డెక్కిన కృష్ణదేవరాయ వర్శిటీ విద్యార్థులు - శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వసతి గృహంలో సౌకర్యాల లేమిపై విద్యార్థులు రోడ్డెక్కారు.వర్శీటి మెయిన్​ గేట్​ వద్ద వర్డెన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ధర్నా చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Aug 27, 2019, 11:40 AM IST

గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం, మౌళిక వసతులు కల్పించడం లేదంటూ శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నాచేశారు.వసతి గృహాల్లో సౌకర్యాలపై వార్డెన్లకు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. తాము ఎన్ని రోజులు ఇలా అసౌకర్యాల మధ్య ఉండాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వర్శిటీకి చేరుకుని ఆందోళన విరమించాలని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఇదీ చూడండి

పోలవరంపై అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం'

Intro:ap_vsp_112_11_madugula_condites_vots_av-c17
సెంటర్ - మాడుగు
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ

ఎమ్మెల్యే అభ్యర్ధులు ఓటు హక్కు వినియోగం

జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజుపురంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు, జనసేన అభ్యర్థి గవిరెడ్డి సన్యాసినాయుడు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వేశారు. చీడికాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొడ్డు శ్రీనివాసరావు ఓటు వేశారు.

బైట్ - తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.