ETV Bharat / state

ఆర్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ విభాగంలో పని చేస్తున్న ఆర్​ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

SC, ST atrocity case registered on RI in ananthapuram district
ఆర్​ఐ ఆనంద్​రెడ్డి
author img

By

Published : Sep 11, 2020, 4:05 PM IST

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న ఆర్​ఐ ఆనంద్​రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ మేరకు రూరల్ సీఐ మురళీధర్​రెడ్డి వివరాలు వెల్లడించారు. నిందితుడి స్వగ్రామమైన కట్టకిందపల్లిలో భూమి విషయంలో ఎస్సీలు, ఆనంద్​రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై బాధితులు ఆనంద్​రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

ఇదీచదవండి.

'కరోనా మహమ్మారిపై సమరంలో పోలీసుల పాత్ర కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.