అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని దుకాణాల్లో దొంగతనాలు పెరుగుతున్నాయి. పాత ఆంధ్ర బ్యాంకు సమీపంలోని వీధితో పాటు... మరో మూడు వీధుల్లోని దుకాణాల్లో తాళాలు పగులగొట్టి షట్టర్లు తీసి నగదు తీసుకెళ్తున్నారు. ఈ వరుస చోరీలతో ప్రజలు బేంబేలెత్తుతున్నారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
వరుస చోరీలు.. జనం బెంబేలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వరుస చోరీలు జరుగుతుండడంపై.. వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
robbery in general store at ananthpuram district
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని దుకాణాల్లో దొంగతనాలు పెరుగుతున్నాయి. పాత ఆంధ్ర బ్యాంకు సమీపంలోని వీధితో పాటు... మరో మూడు వీధుల్లోని దుకాణాల్లో తాళాలు పగులగొట్టి షట్టర్లు తీసి నగదు తీసుకెళ్తున్నారు. ఈ వరుస చోరీలతో ప్రజలు బేంబేలెత్తుతున్నారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_17_ganjai_swadeenam_p_v_raju_av_AP10025_SD తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇతని వద్ద 16 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. విశాఖ మన్యం నుంచి అన్నవరం మీదుగా విజయవాడ, చెన్నై తరలించే ప్రయత్నం చేస్తున్న రాంబాబు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత 10 రోజుల వ్యవధిలో అన్నవరంలో మూడు గంజాయి కేసులు నమోదవ్వడం విశేషం.Conclusion:ఓవర్...