ETV Bharat / state

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - అనంతపురం రోడ్డు ప్రమాదం న్యూస్

road accident in ananthapuram district
road accident in ananthapuram district
author img

By

Published : Jul 9, 2020, 7:19 AM IST

Updated : Jul 9, 2020, 8:39 AM IST

07:19 July 09

అనంతపురం జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

బెంగళూరు నుంచి  హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన వాహనం... బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మృతులు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అచ్చెన్నాయుడి పట్ల అంత కర్కశమా?: హైకోర్టు

Last Updated : Jul 9, 2020, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.