ETV Bharat / state

అదుపుతప్పి కారు బోల్తా... నలుగురికి తీవ్ర గాయాలు - అనంతపురంలో రోడ్డు ప్రమాదాలు తాజా వార్తలు

అనంతపురం జిల్లా మామిళ్లపల్లి 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

road accident at mavillapalli in ananthapuram district
మామిళ్లపల్లిలో కారు బోల్తాపడి నలుగురుకి తీవ్రగాయాలు
author img

By

Published : Dec 18, 2019, 2:00 PM IST

మామిళ్లపల్లిలో కారు బోల్తాపడి నలుగురుకి తీవ్రగాయాలు

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చెల్లెలు వరుసయ్యే బాలికపై యువకుడు అత్యాచారం

Intro:ap_atp_51_18_road_accident_av_10094Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 4కి తీవ్ర గాయాలు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.