శ్రీకాకుళం జిల్లా నరసాపురంలో చెల్లెలు వరసయ్యే బాలికపై కామాందుడు అత్యాచారం చేశాడు. రెండు నెలల నుంచి తన కోరిక తీర్చాలంటూ బాలికను వివిధ రకాలుగా బెదిరించాడు. బాలిక తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. ఏకాంత దృశ్యాలను నిందితుడే బాలిక తల్లిదండ్రులకు పంపటంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... గాలింపుచర్యలు చేపట్టారు. తమ కుమారుడు ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదని నిందితుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి