గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువులు కుంటలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా శింగనమల శ్రీ రంగరాయల చెరువుకు వరదనీరు పోటెత్తడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి శింగనమల నుంచి అనంతపురాని రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: