అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు తెలుగుదేశం అభ్యర్ధి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తేదేపా నియోజకవర్గ ఇంచార్జి కందికుంట వెంకట ప్రసాద్ సహకారంతో 800మంది పేదలకు సరుకులు అందజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెేపట్టినట్లు తెలిపారు.
ఇది చదవండి కరోనా రికార్డ్: 24 గంటల్లో 6,654 కేసులు, 137 మరణాలు