ETV Bharat / state

గాండ్లపెంటలో వైకాపా.. కదిరిలో భాజపా! - anantapur dst lockdown problems

అనంతపురం జిల్లా వ్యాప్తంగా.. పార్టీలకు అతీతంగా నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న వారికి సరకులు అందించారు.

providing grossaries to the people in some  areas of anantapur dst by bjp and ycp leaders

author img

By

Published : May 21, 2020, 8:46 AM IST

లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు దాతలు తమ వంతు సాయం చేస్తున్నారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం గజ్జలప్ప గారిపల్లి ద్వారనాల గ్రామాల్లో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు.

కదిరిలో భాజపా నాయకుడు దేవానంద్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సహాయ కార్యక్రమాలు జోరుగా జరిగాయి.

ఇదీ చూడండి:

కార్మికులకు ఇది కష్టకాలం- సర్కారే ఆదుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.