ETV Bharat / state

చంద్రబాబు ఇంటిపై శ్రద్ద కాదు, వరదబాధితులపై చూపండి

ప్రతిపక్షనేత ఇంటిపై ఉన్న శ్రద్ద, ప్రభుత్వానికి వరద బాధితులను ఆదుకోవడంలో లేదని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం తెదేపా నేతలు దుయ్యబట్టారు.

వరదబాధితులను ఆదుకోవాలని కళ్యాణ దుర్గం నేతల డిమాండ్
author img

By

Published : Aug 19, 2019, 4:43 PM IST

వరదబాధితులను ఆదుకోవాలని కళ్యాణ దుర్గం నేతల డిమాండ్

చంద్రబాబు ఇంటిపై డ్రోన్లను ప్రయోగించే విషయంలో ఉన్న శ్రద్ధ, వరద బాధితులను ఆదుకునే విషయంలో జగన్మోహన్​రెడ్డికి లేదని..అనంతపురం కళ్యాణదుర్గం తెదేపా నేతలు అన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని నియోజకవర్గం ఇంచార్జ్ ఉమామహేశ్వరావు ఆరోపించారు. రాష్ట్రం వరదల్లో కూరుకు పోతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో సొంత విషయాల్లో తలమునకలై ఉన్నారని తప్పుపట్టారు.

ఇదీ చూడండి

నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మీడియా సమావేశం

Intro:...Body:అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ విద్యార్థులు సైకిల్ ప్రదర్శన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా నిట్ డైరెక్టర్ సి ఎస్ ప్రకాష్ రావు పాల్గొని సైకిల్ ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు 200 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు కొనసాగింది. గాందీయుజాన్ని భావి తరాలకు అందించాలన్న సదుద్దేశంతో గాంధీ అహింస యాత్ర ప్రారంభించామని నిట్ డైరెక్టర్ ప్రకాశరావు పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు గాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారుConclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.