అనంతపురం జిల్లా గుడిబండ మండలంలోని జీ.ఎస్.తండాలో నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసుకుని.. 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: