అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని వివిధ ప్రాంతాలలో నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై రఫీ, సిబ్బందితో కలిసి గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి బెల్లం ఊటతో పాటు, నాటుసారాను ధ్వంసం చేశారు.
ఇదీ చూడండి
భార్యను ఇంట్లో బంధించి నరకం చూపిన భర్త