అనంతపురం జిల్లా కదిరిలో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై సీఐ నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ పోలీసుల బృందం.. విస్తృతంగా దాడులు చేసింది.
కదిరి పరిధిలోని బత్తల పల్లి తాండ, నల్లగుట్ట తండాలో ఊట సామగ్రి, నాటు సారా బట్టీలు ధ్వంసం చేశారు. ఇలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: