ETV Bharat / state

ఈ కానిస్టేబుళ్లు.. కరోనాను జయించారు.. విధులకు హాజరయ్యారు! - తాడిపత్రిలో కరోనాను జయించిన పోలీసులు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్​లో పనిచేస్తూ కరోనా బారిన పడిన కానిస్టేబుళ్లు కోలుకున్నారు. తిరిగి విధులకు హాజరయ్యారు. వారికి పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

police joining in duties who was winning on corona tadipatri ananthapuram district
కరోనాను జయించి విధులకు హాజరైన కానిస్టేబుళ్లు
author img

By

Published : Jul 20, 2020, 4:59 PM IST

కరోనా మహమ్మారి బారినపడి కోలుకుని విధుల్లోకి వచ్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు, సీఐ, ఎస్సై ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. నలుగురు కానిస్టేబుళ్లు కోలుకుని నేడు విధులకు హాజరయ్యారు. వీరికి ఇన్​ఛార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్​ఐ ఖాజా హుస్సేన్​లు స్వాగతం పలికారు. వైరస్​ను జయించింనందుకు అభినందనలు తెలియజేశారు. త్వరలోనే సీఐ, ఎస్సైలు కూడా విధుల్లోకి రానున్నట్లు వారు తెలిపారు.

ఇవీ చదవండి...

వైకాపాలో మోసపోయానంటూ మీడియా ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.