ETV Bharat / state

సంబరాల్లో అనంతపురం జిల్లా పోలీసులు - week off to police

పోలీసులపై ఒత్తిడి తగ్గించేలా... సీఎం తీసుకున్న వారాంతపు సెలవు నిర్ణయంపై అనంతపురం జిల్లా పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

అనంతపురం జిల్లా పోలీసులు
author img

By

Published : Jun 19, 2019, 7:05 PM IST

వారాంతపు సెలవు అమల్లోకి రావడంతో... అనంతపురంలో పోలీసులు సంబురాలు చేసుకున్నారు. జిల్లా పోలీస్ అసోషియేషన్ అడ్​హక్ కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయం ఆవరణంలో మిఠాయిలు పంచుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీ సత్యయేసుబాబు, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీలను కలసి మిఠాయిలు అందజేశారు. ప్రభుత్వం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటుందని తాము ఊహించలేదని అసోషియేషన్ సభ్యులు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులపై ఒత్తిడి తగ్గించేలా... సీఎం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని పోలీసుస్టేషన్లలో ఉన్న సిబ్బంది సంఖ్య... ఇతర సూచనల ఆధారంగా వారాంతపు సెలవులు నిర్ణయిస్తామని ఎస్పీ సత్యయేసు బాబు తెలిపారు.

అనంతపురం జిల్లా పోలీసులు

ఇదీ చదవండీ... దిల్లీకి సీఎం జగన్..జమిలి ఎన్నికలపై చర్చ

New Delhi, June 19 (ANI): Bollywood's hottest sisters, Kareena Kapoor Khan and Karisma Kapoor, are on a relaxing vacation in London. The elder one, Karisma, has been posting pictures of her exotic holiday on her social media. The actor added a beautiful picture to her London diaries featuring the sisters with none other than Nita Ambani. Going by Karisma's post, it seems like the ladies had a good time together. Karisma is quite active on the social media platform. On the work front, Kareena, who was last seen in the 2018 film 'Veere Di Wedding', will next star in 'Good News'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.