అనంతపురం జిల్లా శింగనమలలో మహిళతో కలిసి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వరినారు నాటారు. శింగనమల చెరువును స్థానికులకు అందుబాటులో తెచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు మహిళా రైతులతో ముచ్చటించారు.
ఇదీ చూడండి:తిరుపతి ఐఐటీలో నేటి నుంచి 'తిరుఉత్సవ్'