ఫిలిప్పీన్స్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అనంతపురం విద్యార్ధులు మృతిచెందారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. చంద్రబాబు, జైశంకర్లను ట్యాగ్ చేస్తూ ఫిలిప్పీన్స్ ఎంబసి స్పందించింది.మృతుల కుటుంబ సభ్యులతో, స్థానిక అధికారులతో సంప్రదించామన్నారు. వంశీ, రేవంత్ మృతదేహాలను భారత దేశానికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నామనామని ఎంబసి తెలిపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి ఈ సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని రాయబారి కార్యాలయం పేర్కొంది.
ఇదీ చూడండి ఫిలిప్పిన్స్‌లో రాష్ట్ర వాసి మృతి... విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ