అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. క్రితం సారి వేరుశనగ అందని రైతులకు భూమి విస్తీర్ణం బట్టి 4బస్తాల వేరుశనగ ఇవ్వనున్నారు. ఇందుకుగాను రైతు తమ ఆధార్ కార్డు.. పాస్బుక్కు.. కరెంట్ బిల్లు తీసుకురావాలని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: