ETV Bharat / state

'నష్టపోయిన రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీ ఇవ్వాలి' - payyavula kesav on input subsidy to farmers

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని తెదేపా నేత పయ్యావుల కేశవ్ కోరారు. ఇన్సూరెన్స్ జాబితాలో లేని రైతులకు కూడా ఇన్​పుట్​ సబ్సిడీ విడుదల చేయాలన్నారు.

payyavula kesav demands to give inpur subsidy to uravakonda farmers
ఉరవకొండ వ్యవసాయ కార్యాలయంలో పయ్యావుల కేశవ్
author img

By

Published : Dec 21, 2020, 5:14 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీ అందించాలని తెదేపా నేత పయ్యావుల కేశవ్​ డిమాండ్ చేశారు. ఉరవకొండలోని వ్యవసాయ కార్యాలయానికి రైతులతో కలిసి పయ్యావుల కేశవ్ వెళ్లారు. రైతులకు పంట నష్టం అందేలా చూడాలని అధికారులను కోరారు. ఇన్సూరెన్స్ జాబితాలో లేని రైతులకు కూడా ఇన్​పుట్​ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడుతుందని పయ్యావుల కేశవ్​ అన్నారు.

ఇదీ చదవండి: సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.