ETV Bharat / state

కంటైనర్​లో మంటలు.. రూ. 26 లక్షల విలువైన బిస్కెట్లు దగ్ధం - parle-g biscuits latest news update

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బిస్కెట్లను తరలిస్తున్న ఓ భారీ కంటైనర్ లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీలో ఈ ఘటన జరిగింది. రూ. 26 లక్షలు విలువ చేసే బిస్కెట్లు దగ్ధమయ్యాయి.

parle-g biscuits lorry fire accident
పార్లేజీ బిస్కెట్లు తరలిస్తున్న లారీలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Apr 30, 2020, 12:55 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బిస్కెట్లను తరలిస్తున్న ఓ భారీ కంటైనర్ లారీలో అగ్ని ప్రమాదం జరిగింది.

అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చి, లారీని రోడ్డు పక్కన నిలిపేశాడు. స్థానికుల సహకారంతో కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను బయటకు తీశారు. 32 అడుగుల పొడవున్న కంటైనర్​లో 26 లక్షలు విలువ చేసే హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు కాలిపోయినట్లు డ్రైవర్ వెంకటాచలం చెప్పాడు.

ఇవీ చూడండి:

ఉల్లికి కరోనా కాటు.. దిక్కుతోచని స్థితిలో రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.