వైకాపా ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడేది లేదని ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో తెదేపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీకే పల్లి మండలం ముష్టికోవెలలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లగా... చిన్న ఘటనను ఆసరాగా తీసుకొని పోలీసులు కేసులు పెట్టారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
'కోర్టు వద్దని చెప్పినా మా ఇళ్లు కూలగొట్టేస్తున్నారు.. మీరే ఆదుకోవాలి'