ETV Bharat / state

'పెనుకొండ' జిల్లా కోసం లక్ష సంతకాలు

అనంతపురంలోని పెనుకొండను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పెనుకొండ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

author img

By

Published : Jun 9, 2019, 2:46 PM IST

'పెనుకొండ' జిల్లా కోసం లక్ష సంతకాలు

అనంతపురం జిల్లాలోని పెనుకొండను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ పెనుకొండ జిల్లా సాధన కమిటి ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. ఈరోజు ఉదయం పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి, తెలుగు తల్లి కూడలిలో కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. దీనిలో కమిటీ సభ్యులు రవూఫ్, నరహరిప్రసాద్‌, పాలూరి క్రిష్ణమూర్తి, రామక్రిష్ణ, సీపీఐ పెనుకొండ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

'పెనుకొండ' జిల్లా కోసం లక్ష సంతకాలు

అనంతపురం జిల్లాలోని పెనుకొండను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ పెనుకొండ జిల్లా సాధన కమిటి ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. ఈరోజు ఉదయం పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి, తెలుగు తల్లి కూడలిలో కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. దీనిలో కమిటీ సభ్యులు రవూఫ్, నరహరిప్రసాద్‌, పాలూరి క్రిష్ణమూర్తి, రామక్రిష్ణ, సీపీఐ పెనుకొండ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

'పెనుకొండ' జిల్లా కోసం లక్ష సంతకాలు

ఇవీ చదవండి..

అధికారులనే ట్రాక్టర్​తో ఢీకొట్టిన మాఫియా

Intro:యాంకర్ వాయిసs
దాన గుణంలో లో కర్ణుడు పేదరికంలో బిచ్చగాడు
అయినా దేవుడికి నీడనిచ్చిన దేవుడు
ఆయనే నే చేబ్రోలు కామరాజ
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం లం ఒప్పంగి గ్రామానికి చెందిన చేబ్రోలు కామరాజు
సుమారు 20 సంవత్సరాల నుంచి చీపురుపల్లి శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న చేబ్రోలు కామరాజు
గుడి ముందే ఓ పూరి గుడిసెలో నివసిస్తున్న కామరాజు



Body:భిక్షాటనం చేయగా వచ్చిన డబ్బులు సుమారు నాలుగు లక్షల వరకు నీలకంటేశ్వర స్వామి ఆలయం లో లో వచ్చే భక్తులకు నీడ కోసం రేకుల షెడ్లు వేయించిన చేబ్రోలు కామరాజ
ఈ ఒక్క ఈ ఒక్క కార్యక్రమంతో వచ్చే భక్తుల యొక్క మనసు దోచుకున్న కామరాజు
భక్తులు కూడా ఒక్క రూపాయి వేసే వాళ్ళు 10 రూపాయలు వంద రూపాయలు కూడా కామరాజు దానం విశేషo
నీలకంటేశ్వర స్వామి ఆలయం లో చేబ్రోలు రామ రాజు వేయించిన ఉన్న రేకుల షెడ్లో అయ్యప్పస్వామి భక్తులు మరియు భవానీ భక్తులు భక్తులు పెళ్లిళ్లు లేదంటే అన్నదాన కార్యక్రమానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈయన యొక్క ఉదార స్వభావాన్ని భక్తులు ఎంతగానో కొనియాడారు



Conclusion:అయితే చేబ్రోలు కామరాజు మరొకసారి భగవంతుని మీద తనకున్న భక్తిని సాటి
కోటీశ్వరులు కూడా తన ముందు బలాదూర్ అనే విధంగా ఈరోజు చీపురుపల్లి నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి ఇ గుడి కి వెళ్ళే
రోడ్డులో ఆంజనేయస్వామి గుడికి సుమారు 50 వేల రూపాయలు రేకుల షెడ్డు నిమిత్తం ఇచ్చి తన యొక్క దానగుణం చాటుకున్నారు రు
అయితే మళ్లీ ఇతను చేసిన ఈ ఈ మంచి పనిని చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు
అయితే డబ్బు ఉంటే సరిపోదు భగవంతుని యందు భక్తి దానం చేసే గుణం ఉండాలని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు
అయితే తే చివరికి ప్రభుత్వం వారు ఇచ్చే రెండు వేల రూపాయల పెన్షన్ కూడా దేవుని ఆలయ నిర్మాణంలో సహాయ అర్థం ఇస్తున్నారంటే తన యొక్క దానగుణానికి అందరూ దండం పెట్టాల్సిందే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.