ETV Bharat / state

డబ్బుల కోసం.. 'భోజనంలో బల్లి పడింది'! - game

సులువుగా డబ్బు సంబాదించాలని ప్లాన్ చేసిన ఓ వృద్ధుడు.. క్రిమినల్ ఆలోచన అమలు చేశాడు. భోజనంలో బల్లి నాటకంతో హోటల్స్‌లో వీరంగం సృష్టించడం మొదలుపెట్టాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఓ హోటల్‌ యజమాని ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది.

old-men
author img

By

Published : Jul 23, 2019, 4:01 PM IST

డబ్బు సంపాదనకు ఓ వృద్ధుడు సులువైన మార్గం

డబ్బులు సంపాదించడానికి ఓ వృద్ధుడు అడ్డదారి తొక్కాడు. హోటళ్లలో కడుపునిండా తిని.. అందులోనే బల్లి వచ్చిందంటూ.. డబ్బులు వసూలు చేస్తున్న ఘటన.. అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. గుంతకల్లులో సుందర్ పాల్ అనే ఒక వృద్ధుడు.. ఇలాంటి పనులే చేస్తూ బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేయడం అలవాటు చేసుకున్నాడు. చివరికి.. ఓ హోటల్ యజమాని విషయాన్ని గుర్తించాడు. పోలీసులకు పట్టించాడు. వారి విచారణలో దందా వ్యవహారం పూర్తిగా బయటపడింది. కట్ చేస్తే.. తనకు బ్లడ్ కేన్సర్ అని.. ఓ కన్ను కనిపించదని సుందర్ పాల్ చెప్పగా.. చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Intro:kit 736

file no.1

jk_ap_vja_51_23_groundwater_saltwater_avb_c11_ap10044

సముద్రం నీరు కృష్ణా నదిలోకి సుమారు 65 కిలోమీటర్ల వరకు చొచ్చుకు వచ్చి నదిలో అటు పోటు వలన భూగర్భ జలాలు ఉప్పు కొయ్యలుగా మారిపోయి పంటలు పండక రైతుల అవస్థలు

Body:సముద్రం నీరు కృష్ణా నదిలోకి సుమారు 65 కిలోమీటర్ల వరకు చొచ్చుకు వచ్చి నదిలో అటు పోటు వలన భూగర్భ జలాలు ఉప్పు కొయ్యలుగా మారిపోయి పంటలు పండక రైతుల అవస్థలు

Conclusion:సముద్రం నీరు కృష్ణా నదిలోకి సుమారు 65 కిలోమీటర్ల వరకు చొచ్చుకు వచ్చి నదిలో అటు పోటు వలన భూగర్భ జలాలు ఉప్పు కొయ్యలుగా మారిపోయి పంటలు పండక రైతుల అవస్థలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.