ETV Bharat / state

ఒంటరితనం భరించలేక వృద్ధుడు ఆత్మహత్య - తనకల్లు మండలం వార్తలు

ఒంటరితనాన్ని భరించలేక వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గనాధివారిపల్లెలో జరిగింది.

old man suicide
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
author img

By

Published : Mar 16, 2021, 10:49 AM IST

వృద్ధాప్యం, ఒంటరితనం భరించలేని ఓ వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం గనాధివారిపల్లెకు చెందిన 72 ఏళ్ల నారాయణ.. సదుం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన పొలంలో కాపల ఉంటున్నాడు.

భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఆయన పొలం వద్ద ఉన్న ఓ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి కుమారుడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.