అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులను ఎంపీడీవో కార్యాలయానికి పోలీసులు తీసుకువెళ్లారు.
ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో.. ఎస్సై రాజేష్‌తో పాటు ఎంపీడీవో, సీడీపీవోలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇక నుంచి బాలకార్మికులుగా తప్పించి విద్యను కొనసాగించాలని సూచించారు.
ఇదీ చదవండి: