ఇదీ చదవండి: వైకాపా నాయకుల ఫ్లెక్సీలపై సర్వత్రా విమర్శలు
రాష్ట్రంలో మహనీయుల విగ్రహాలకు గౌరవం లేదు: లోకేశ్ - అబ్దుల్ కలం విగ్రహానికి అడ్డుగా పుట్టిన రోజు ఫ్లెక్సీ వార్తలు
రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలకు మినహా దేశానికి సేవలందించిన మహనీయుల విగ్రహాలకు గౌరవం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైకాపా నేతలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి ఓ నాయకుడి పుట్టినరోజు ఫ్లెక్సీ అడ్డుగా పెట్టి అగౌరవ పరచటం బాధాకరమని ట్విట్టర్లో విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మహనీయుల విగ్రహాలకు గౌరవం లేదు: లోకేశ్
ఇదీ చదవండి: వైకాపా నాయకుల ఫ్లెక్సీలపై సర్వత్రా విమర్శలు