అనంతపురంజిల్లా హిందూపురంలో సోమవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. కొవిడ్ ఆసుపత్రికి పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్క్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం హిందూపురంను జిల్లాగా ప్రకటించాలనే అంశంపై అఖిలపక్షం నేతలతో బాలకృష్ణ సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి: పెద్దాస్పత్రుల్లో సమయానికి దొరకని పడకలు!