ఇదీ చదవండి :
పుట్టపర్తిలో ఉమ్మడి నల్గొండ భక్తుల సందడి - ananthapuram district latest news
తెలంగాణకు చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లా భక్తులు సత్యసాయి మహా సమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు. సత్యసాయి భక్తి గీతాలను ఆలపిస్తూ, వేద పఠనం పాటిస్తూ, బతుకమ్మ బోనాలు చేతబట్టి భక్తుల కోలాటంతో సత్యసాయి రథోత్సవం ఊరేగింపుగా కమనీయంగా నిర్వహించారు. పట్టణ పుర వీధుల్లో శనివారం సాయి పల్లకిని ఊరేగించారు.
పుట్టపర్తిలో ఉమ్మడి నల్గొండ భక్తులు సందడి
ఇదీ చదవండి :
Intro:సత్యసాయి భక్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ వేద పఠనం పాటిస్తూ బతుకమ్మ బోనాలు చేతబట్టి భక్తుల కోలాటం తో సత్యసాయి రథోత్సవం ఊరేగింపుగా కమనీయంగా నిర్వహించారు ఉమ్మడి నల్గొండ జిల్లా భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శనార్థం పుట్టపర్తి వచ్చారు శనివారం పట్టణ పుర వీధుల్లో సాయి పల్లకి ఊరేగింపు సత్య సాయి భజన గీతాలు ఆలపిస్తూ వేలాది మంది భక్తులు పురవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు పులకించిపోయింది
Body:సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు కోలాటం చెక్క భజనలు సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు బతుకమ్మ బోనాలను చేతబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో సాయి నామాన్ని జరిపించారు వేలాదిమంది భక్తులతో కిటకిటలాడాయి
Conclusion:నల్గొండ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయంలో రెండు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు