ETV Bharat / state

'అనంత' విషాదం.. కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య - అనంతపురంలో పిల్లలతో కలిసి రైలు కింద పడిన తల్లి

పాపం... ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు.. తాను చనిపోతే తన పిల్లలు ఏమైపోతారో అని భయపడిందో ఏమో.. వారితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన అనంతపురంలో జరిగింది.

mother suicide along with her daughters in ananthapuram
అనంతపురంలో కుమార్తెలతో కలిసి రైలు కిందపడిన తల్లి
author img

By

Published : Dec 1, 2019, 10:57 AM IST

అనంతపురంలో కుమార్తెలతో కలిసి రైలు కిందపడిన తల్లి

అనంతపురం నేషనల్‌ పార్కు సమీపంలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు పాపంపేటకు చెందిన పోలేరమ్మ, దీప్తి, ఆర్తిలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

విషాదం: గుండెపోటుతో నవవధువు మృతి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.