ETV Bharat / state

ప్రతిభ చూపిన కానిస్టేబుల్​కు ప్రశంసా పత్రం - ananthapuram district

ఇసుక, మద్యం నియంత్రణలో ఉత్తమ ప్రతిభ చూపిన అనంతపురం జిల్లా వజ్రకరూర్ కానిస్టేబుల్​కు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు.

ananthapuram district
ఇసుక, మద్యం నియంత్రణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ కు ప్రశంసా పత్రం
author img

By

Published : Jun 11, 2020, 1:04 PM IST

అనంతపురం జిల్లా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో (సెబ్ ) సారధ్యంలో వజ్రకరూర్ పరిధిలో ఇసుక, మద్యం నియంత్రణలో ఉత్తమ ప్రతిభ చూపిన వజ్రకరూరు కానిస్టేబుల్ పాపానాయక్​కు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మెమొంటో, ప్రశంసా పత్రం ఇచ్చారు. సెబ్ అదనపు ఎస్పీ జె.రామ్మోహనరావు, ఎస్పీ కలిసి అతనికి శాలువా కప్పి సత్కరించారు. కానిస్టేబుల్​సు వజ్రకరూర్ ఎస్ఈ వెంకటస్వామి, సిబ్బంది అభినందించారు.

ఇది చదవండి కాసేపట్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం..40 అంశాలతో అజెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.