ETV Bharat / state

అనంతపురం మేయర్​గా​ మహమ్మద్ వసీం - anantapur mayor Mohammad Waseem

అనంతపురం నగరపాలక సంస్థ మేయర్​గా మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్​గా వాసంతి సాహిత్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమక్షమలో ప్రమాణ స్వీకారం చేశారు.

Anantapur Municipal Mayor
అనంతపురం మేయర్​ మహమ్మద్ వసీం
author img

By

Published : Mar 18, 2021, 8:11 PM IST

అనంతపురం నగరపాలక సంస్థ పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ మేయర్​గా మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్​గా వాసంతి సాహిత్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నగరపాలక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమక్షంలో.. మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు 50 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.. పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. నగరాభివృద్ధికి తవ వంతు బాధ్యతగా పనిచేస్తామని కార్పొరేటర్లు అన్నారు.

ఇదీ చూడండి:

విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.