ETV Bharat / state

మడకశిరలో సున్నా వడ్డీ రుణాల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే - MLA who hand overed zero interest loan checks in Madagascar

అనంతపురం జిల్లా మడకశిరలో డ్వాక్రా మహిళలకు మంజూరైన సున్నా వడ్డీ డబ్బుల చెక్కును ఎమ్మెల్యే తిప్పేస్వామి అందజేశారు .

ananthpuram district
మడకశిరలో సున్నా వడ్డీ రుణాల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Apr 25, 2020, 9:51 AM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రుణాలు అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో ఉన్న 435 స్వయం సహాయక సంఘాల్లోని 4754 మంది మహిళలకు మంజూరైన 81,56,030 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

ఇది చదవండి 'సున్నా వడ్డీ రుణాలు కొత్తగా ప్రవేశపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.