ETV Bharat / state

కదిరి కోవిడ్ కేర్ సెంటర్​ను సందర్శించిన ఎమ్మెల్యే - కదిరి కోవిడ్ కేర్ సెంటర్ వార్తలు

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని కోవిడ్ కేర్ సెంటర్​ను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సందర్శించారు. కోవిడ్ బాధితులను సమస్యలను తెలుసుకున్నారు.

  MLA visits Kadiri Kovid Care Centre
నర్సులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే
author img

By

Published : May 12, 2021, 9:25 PM IST

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని కొవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులను ఎమ్మెల్యే సిద్దారెడ్డి పరామర్శించారు. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ ధైర్యంగా ఉంటే కరోనాపై విజయం సాధించవచ్చన్నారు.

  MLA visits Kadiri Kovid Care Centre
నర్సులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే

అక్కడ కోవిడ్ పాజిటివ్ బాధితులకు అందుతున్న సేవలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:

అవగాహనా లోపం.. గడువు ముగియక ముందే రెండో డోసు కోసం క్యూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.