పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని కదిరి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఇళ్ల స్థలాల పంపిణీపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈనెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులందరికీ లే అవుట్‌లలో స్థలం చూపే పట్టాలు ఇస్తామన్నారు.
సమీక్ష అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి.. పూలమాల వేశారు.
ఇదీ చదవండి :