చెరువులన్నీ నింపుతాం: ఎమ్మెల్యే పద్మావతి - MLA Padmavathi participated in the Jalaharati program
నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నీటితో నింపుతామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలం బి. పప్పూరు చెరువులో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.