ETV Bharat / state

ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు - ramzan-greetings-to-muslims

రంజాన్ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు.

mla-balakrishna-ramzan-greetings-to-muslims
ముస్లిం లకు ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు
author img

By

Published : May 14, 2021, 4:39 PM IST

ముస్లిం సోదరులకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో, కఠిన ఉపవాసాలతో భగవంతుడ్ని ప్రార్థించటం ఆదర్శప్రాయమని బాలకృష్ణ అన్నారు. ఈ రంజాన్ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఇదీచదవండి.: కోర్టులు చెబుతున్నా ప్రభుత్వాలకు పట్టదా.? : గోరంట్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.