ETV Bharat / state

ఎమ్మెల్యే బాలకృష్ణ చేయూత... ఆస్పత్రికి మందులు అందజేత - hindupuram latest news

అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా బాధితులకు ఎమ్మెల్యే బాలకృష్ణ సహాయం చేశారు. రూ.15 లక్షలు విలువైన మందులను స్థానిక ఆస్పత్రికి అందించారు.

mla balakrishna donate medicines for hindupuram hospital
హిందూపురం ఆస్పత్రికి మందులు అందజేత
author img

By

Published : May 9, 2021, 5:14 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత ఖర్చులతో.. బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​ సహకారంతో రూ.15 లక్షలు విలువైన మందులను హిందూపురం ఆస్పత్రి అధికారులకు అందించారు. కరోనా బాధితులకు అవసరమైన మరిన్ని మందులను అందించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ సిద్ధంగా ఉన్నట్లు తెదేపా నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి:

'అమ్మను రోడ్డు మీద వదిలేయకండి... మాకు అప్పగించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.