రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరజీవి చేసిన కృషి ఎనలేనిదని మంత్రి శంకరనారాయణ కొనియాడారు. ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ...అనంతపురం వైకాపా కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. పట్టుదల, సంకల్పం ఉంటే కానిది ఏదీ లేదని నిరూపించిన మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములు అని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండీ...సమస్యల సుడిగుండంలో పోలవరం ప్రాజెక్టు