ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాణ అన్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లబ్దిదారులకు ఆయన ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అభివృద్దిని చూసి ఓర్వలేకనే మతకలహాలు సృష్టిస్తున్నారని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం తరఫున సంక్షేమ ఫలాలు పొందుతున్న తెలుగుదేశం సానుభూతిపరులు సైతం... వైకాపాకే మద్దతు తెలుపుతున్నారని మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి