ETV Bharat / state

'చిన్న దోమ పెద్ద ముప్పు... వేపాకు పొగ దోమలకు సెగ' - show

చిన్న దోమ పెద్ద ముప్పు... వేపాకు పొగ దోమలకు సెగ అనే నినాదాలతో గొడుగులు చేతబట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ వినూత్న ప్రదర్శన చేపట్టారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రదర్శన
author img

By

Published : May 16, 2019, 12:44 PM IST

వినూత్న ప్రదర్శన
జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. చిన్న దోమ పెద్ద ప్రమాదం అంటూ నినాదాలు చేస్తూ నగరంలోని ప్రధాన కూడళ్లలో గొడుగులతో ప్రదర్శన చేశారు. దోమల నుంచి కాపాడుకోవడానికి వేపాకు పొగను పెట్టాలని.. దోమతెరలను ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పించారు. వడదెబ్బకు గురికాకుండా ప్రతి వ్యక్తి నిత్యం 5 లీటర్లు నీరు తీసుకోవాలని సూచించారు. దోమల బారిన పడకుండా... వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

కడప జిల్లా వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీ వద్ద చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆయనకు భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు కలిసి పిసిసి ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి ఘన స్వాగతం పలికారు, రఘువీరారెడ్డి ఇ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర అ ఎన్నికల సంఘం తన స్వయం ప్రతిపత్తి నీ కోల్పోయింది మోడీ జాబు సమస్త గా మారింది తెలుగు రాష్ట్రాల అన్ని పార్టీలు కలిసి ఇ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.