ETV Bharat / state

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య పాల్పడింది.

ananthapuram district
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య..
author img

By

Published : May 16, 2020, 12:58 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతి నగర్ లో నివాసముంటున్న స్వాతి తన ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న భార్యభర్తలు.. కొంతకాలంగా గొడవ పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. స్వాతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ఇదీ చదవండి:

ఆవుకు సిజేరియన్...ఆవు, దూడ క్షేమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.