అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని నీటి కుంటలో సూరి అనే యువకుడు.. తన స్నేహితులతో కలిసి సరాదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా పట్టుతప్పి నీటిలో మునిగిపోయాడు.
సమాచారం అందుకున్న రూరల్ సీఐ రాము.. గజ ఈతగాళ్ల సహాయంతో సూరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి సూరి మృతదేహం లభ్యమైంది. అతడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: