ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య అక్కడే ఉండిపోయింది. తిరిగి ఇంటికి రావాలని భర్త సర్దిచెప్పినా భార్య నిరాకరించటంతో... మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలోని పట్నం గ్రామంలో జరిగింది.

man commits suicide with family issues at ananthapur district
భార్య కాపురానికి రాలేదని భర్య ఆత్మహత్య
author img

By

Published : Dec 14, 2020, 1:40 PM IST

ఇంట్లో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవటంతో.. మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా కదిరిలోని పట్నం గ్రామంలో జరిగింది. మూడు నెలల క్రితం మహేశ్ భార్య అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి తిరిగి రావాలని బంధువుల ద్వారా ఒప్పించినా ఆమె తిరిగి రావటానికి నిరాకరించింది. మనస్తాపానికి గురైన మహేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదీ చదవండి:

ఆశ చూపారు.. డబ్బులు స్వాహా చేశారు..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.