ETV Bharat / state

గది అద్దెకు ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ హత్య - అనంతపురం జిల్లా బత్తులపల్లి లాడ్జి మేనేజర్ హత్య తాజా వార్తలు

మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఓ లాడ్జి మేనేజర్​ను హత్య చేశారు. తమకు గది అద్దెకు ఇవ్వలేదనే కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.

గది అద్దెకు ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ హత్య

author img

By

Published : Nov 23, 2020, 10:25 AM IST

అనంతపురం జిల్లా బత్తలపల్లిలో అర్ధరాత్రి ఉమా లాడ్జిలో గది అద్దెకు కావాలని ముగ్గురు యువకులు వచ్చారు. మద్యం తాగి వచ్చిన వారికి గది అద్దెకు ఇవ్వమని మేనేజర్ ఈశ్వరయ్య (40) వారితో చెప్పాడు.

ఆగ్రహించిన యువకులు ఈశ్వరయ్యపై దాడికి దిగారు. గోడకు తల బాది చంపారు. నిందితులు ఓబులేసు, వినోద్, శ్రీనివాసులు ధర్మవరం పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

నేడు అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.